విద్యార్థిని విద్యార్థులకు దిశా నిర్దేశం

Sakshitha news

మేడ్చల్ నియోజకవర్గం మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన మల్లారెడ్డి యూనివర్సిటీ ఒరియన్టేషన్ డే కార్యక్రమంలో పాల్గొని నూతనంగా యూనివర్సిటీ లో అడ్మిషన్స్ పొందిన విద్యార్థిని విద్యార్థులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది