ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్వర్యంలో నిర్వహించిన NSS స్పెషల్ క్యాంప్ కు ఎమ్మెల్యే కోరం కనకయ్య హజరు…
ముఖ్య అతిధిగా హజరై విద్యార్ధులకు అవగాహన కల్పించిన ఎమ్మెల్యే ….
సేవ చేయడం గొప్ప లక్షణం,విధ్యార్ధి దశ నుండె సేవ చేసే గుణం అలవరుచుకోవాలి-ఎమ్మెల్యే కనకయ్య ..
విధ్యా అనేది మనిషికి చాలా, ముఖ్యమైనది,విధ్యాను నలుగురు పంచే విధంగా మనం ఎదుగాలి….
బొజ్జాయిగూడెం గ్రామంలో NSS క్యాంప్ నిర్వహించడం గొప్ప విషయం…
గ్రామంలో ఉన్న పేద ప్రజలకు పరిసరాలు పరిశుభ్రత,తదితర అంశాల పట్ల అవగాహన కల్పించడం మంచి సందర్భం….
ప్రభుత్వ డిగ్రీ కళాశాల గురించి కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకువచ్చారు…
హస్టల్ లో మౌళిక వసతులు,కళాశాల అభివృధ్ధి వంటివి త్వరలో పూర్తి చేస్తాం….
కొద్ది రోజులలో ఇల్లందుకు నర్సింగ్ కళాశాలను కుడా తీసుకువస్తాం…..
అన్ని కులాలను కలుపుతూ,అందరం సమానమే అనే దృష్టితో ఇంటిగ్రెటెడ్ స్కూల్ కుడా నిర్మాణం చెపడుతున్నాం….
మా ప్రభుత్వంలో కాని,మేము కాని మహిళలకు అధిక ఫ్రాధన్యతను ఇస్తూ ముందుకు వెళ్తున్నాం….
మొన్న జరిగిన పురపాలక ఎన్నికలలో కుడా ఇల్లందు 24వార్డులకు గాను 16మంది మహిళ సోదరులకు కెటాయించాం…..
వచ్చే ఎడాది కళాశాల అడ్మిషన్స్ కు చెందిన బ్రోచర్ ఎమ్మెల్యే గారిచే అవిష్కరణ……
ముఖ్య అతిధిగా హజరైన ఎమ్మెల్యే కి ప్రముఖ కవి అందెశ్రీ రచించిన నిప్పుల వాగు బుక్కును బహుకరించిన కళాశాల సిబ్బంది…
కార్యక్రమం అనంతరం విధ్యార్ధులతో కలిసి ఎమ్మెల్యే సంపక్తి భోజనం ఆరగింత….
ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్వర్యంలో నిర్వహించిన NSS క్యాంప్ అవగాహన సదస్సు కార్యక్రానికి ముఖ్య అతిధిగా హజరై విధ్యార్ధులకు సేవ భావం పట్ల అవగాహన కల్పించిన శాసన సభ్యులు కోరం కనకయ్య ….
వారి వెంట ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు …
స్ధానిక గ్రామ ఉప సర్పంచ్ అరెం కిరణ్,కళాశాల ప్రిన్సిపల్ చెన్నప్పయ్య,వైస్ ప్రిన్సిపల్ ప్రభాకర్,NSS ఆఫీసర్ రాజు,రాకేష్,కళాశాల సిబ్బంది తదితరులు పాల్గోన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
