కాళోజి కళాక్షేత్రంలో నూతనంగా నిర్మిస్తున్న కూడా ఆఫీస్ పనులను పరిశీలించిన వరంగల్ కూడా చైర్మన్, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది.
ములుగు జిల్లా మేడారం గ్రామం లో ఈ నెల 28,29,30 రోజులలో జరిగే సమ్మక్క-సారలమ్మ మహాజాతర ఆహ్వాన పత్రికను వరంగల్ కూడా చైర్మన్, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కి అందించి, జాతరకు రావలసిందిగా కోరిన ములుగు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పైడాకుల అశోక్

