కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నూతనంగా నియమితులైన ఎస్సీ సెల్ కమిటీ

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నూతనంగా నియమితులైన ఎస్సీ సెల్ కమిటీ సభ్యులకు నియామకపత్రాలను అందచేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి మరియు మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి .

ఈ సందర్బంగా నర్సారెడ్డి భూపతిరెడ్డి నూతనంగా నియమితులైన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేసి, పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని సూచించారు

Scroll to Top