సీఎం సురేష్ నుఅభినందించిన ముంచంద్రగౌడ్.
గద్వాల సాక్షిత :
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలసందర్బంగా ఘన విజయం సాధించి ప్రమాణస్వీకారం నేపథ్యంలో ఐజ మున్సిపాలిటీ నూతన చైర్మన్ గా ఎన్నుకోబడిన బిఆర్ఎస్ పార్టీకి చెందిన సీఎం సురేష్ ని మర్యాదపూర్వక oగా కలిసి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేసిన గట్టు మండలం బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు చాగదోన మునిచంద్ర గౌడ్.
మునిచంద్ర గౌడ్, కుమారుడు కార్తీగౌడ్ తదితరులు చైర్మన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.

