పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్రతుపాన్

Sakshitha news

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో మొంథా తీవ్రతుపాన్

గడిచిన గంటలో 15 కి.మీ వేగంతో కదిలిన తుపాన్

ప్రస్తుతానికి మచిలీపట్నంకి 70 కిమీ, కాకినాడకి 150 కిమీ, విశాఖపట్నంకి 250 కిమీ దూరంలో కేంద్రీకృతం

తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు

దగ్గరకు వచ్చే కొద్ది తీవ్ర ప్రబావం

సహయక చర్యల్లో అధికారులకు సహకరించండి

~ ప్రఖర్ జైన్, ఎండీ, విపత్తుల నిర్వహణ సంస్థ.