124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కామన్ ఎదురుగ ఉన్న దర్గా లో మైనారిటీ సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన గార్వి షరీఫ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని, అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో మల్లేష్, పెద్ద ఖాజా, చిన్న ఖాజా, షౌకత్ అలీ మున్నా, రెహమాన్, శివ, మహేష్, బషీర్, ఖలీమ్, సాయి, సందీప్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
