నరసరావుపేటలో సాపా అబ్దుల్లా మనుమల్లు ఖత్న వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్

Sakshitha news

నరసరావుపేటలో సాపా అబ్దుల్లా మనుమల్లు ఖత్న వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్

సాక్షిత : నరసరావుపేట పట్టణానికి చెందిన సాపా అబ్దుల్లా మనుమల్లు ఖత్న వేడుకలు నరసరావుపేటలోని విజయకుమార్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలకు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై చిరంజీవులు షేక్ సాపా సాహుల్ హమీద్, షేక్ సాపా జావీర్‌లను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, చిన్నారులు ఆయురారోగ్యాలతో, విద్యాభివృద్ధులతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వేడుకలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Scroll to Top