నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యేలు రేవూరి, నాగరాజు, చైర్మన్లు మార్నేని, ఇనుగాల…*
వరంగల్ జిల్లా గీసుకొండ క్రాస్ లోని పిఎస్ఆర్ గార్డెన్ నందు టిపిసిసి అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి ని కుమారుడు నితిన్ -దివ్య ల వివాహపు విందు కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, టీజీ క్యాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు, KUDA చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి తో కలిసి ఆశీర్వదించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …..
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

