సీఎం సహాయ చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల టౌన్ చెందిన సూరమ్మ w/o హనుమంతు కు చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా సీఎం సహాయం నిధి క్రింద 26,500 వేల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
అదేవిధంగా గడ్డం భానుమతి కు చికిత్స నిమిత్తం *ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా సీఎం సహాయం నిధి క్రింద 11,500 వేల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు, మాజీ జడ్పీ చైర్మన్ బండారి జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, జి వేణుగోపాల మాజీ కౌన్సిలర్ నరహరి శ్రీనివాసులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
