హర్ష టయోటా యూస్డ్ కార్స్ మేళను ప్రారంభించిన మాజీ డిప్యూటీ మేయర్

Sakshitha news

హర్ష టయోటా యూస్డ్ కార్స్ మేళను ప్రారంభించిన మాజీ డిప్యూటీ మేయర్, మాజీ కార్పొరేటర్, సీనియర్ నాయకులు

సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ మెయిన్ రోడ్డులో హర్ష టయోటా మెగా ఎక్స్చేంజ్ కార్స్ ఎక్స్చేంజ్ మేళా ప్రారంభమైంది. ఈనెల ఒకటి నుంచి మూడు రోజులు పాటు సాగే మేళ్లకు ఎన్ ఎం సి మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, నిజాంపేట్ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ కోలన్ చంద్ర శేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి, నాచారం మురళి యాదవ్ ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించారు. పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హర్ష టయోటా వైస్ ప్రెసిడెంట్ వైవి స్వామి , జనరల్ మేనేజర్ రాజ్ శేఖర్, సేల్స్ మేనేజర్ లు స్వరూప్ రాజ్, కృష్ణారెడ్డి, వేణు బాబు, మార్కెటింగ్ మేనేజర్ శంకర్, నాయకులు శంకర్, మధు, తదితరులు పాల్గొన్నారు.