డోర్ టూ డోర్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య

Sakshitha news

నందిగామ నియోజక వర్గం పరిశీలకులు మరియు టిడిపి రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ వెంకటేష్ యాదవ్

నందిగామలో డోర్ టూ డోర్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య తో కలిసి ప్రచారంలో పాల్గొన తాళ్ళ వెంకటేష్ యాదవ్