డిగ్రీ కాలేజ్ విద్యార్థుల ప్రెసర్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారే
సాక్షిత .. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ బాయ్స్ డిగ్రీ కాలేజీలో నూతనంగా చేరిన విద్యార్థుల కోసం నిర్వహించిన ప్రెసర్స్ డే వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కళాశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
