ఆ గ్రామాలను తెలంగాణలో కలపండి.. అమిత్‌ షాకు తుమ్మల లేఖ

Sakshitha news

ఆ గ్రామాలను తెలంగాణలో కలపండి.. అమిత్‌ షాకు తుమ్మల లేఖ

హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రాచలం పక్కనున్న 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని అందులో కోరారు. పాలనా సౌలభ్యం కోసం వీటిని భద్రాచలంలో కలపాలన్నారు. ఐదు గ్రామాలను కలిపితేనే గిరిజనుల సమస్యలు తొలగుతాయని పేర్కొన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే విలీనం బిల్లు పెట్టేలా చూడాలని కోరారు.

Scroll to Top