కుప్పంలో ఎమ్మెల్సీతో సమావేశం
సాక్షిత ప్రతినిధి – చిత్తూరు: ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ను చిత్తూరు టీడీపీ కార్యాలయం కార్యదర్శి మోహన్ రాజ్ కుప్పంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల మన్ననలు పొందుతూ… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు కుప్పంను అభివృద్ధి పథంలో కృషి చేస్తున్న ఎమ్మెల్సీని కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కార్యదర్శి మోహన్ రాజ్, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి జయచంద్ర నాయుడు కూడా ఉన్నారు.
