శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రధాన అనుచరులు కుడికిల్ల సర్పంచ్ గౌ జూపల్లి రఘుపతిరావు
కొల్లాపూర్ మండల పరిధిలోని ఆరవ వాడు లో గల శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న జూపల్లి రఘుపతి రావు , తదనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు
ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో, కొల్లాపూర్ మండల మాజీ జడ్పిటిసి హనుమంత్ నాయక్ ఎన్మనబెట్ల మాజీ సర్పంచ్ నాగరాజు అలాగే స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
