మంగళగిరిరోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Sakshitha news

గుంటూరు జిల్లా
మంగళగిరి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మంగళగిరి పరిధి కురగల్లు లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు

కురగల్లునుంచి మంగళగిరి వస్తున్న దృశక్వహనదారుడు ముందున్న టిప్పర్ లారీని తప్పించబోయి లారీ వెనుక చక్రాల కింద పడ్డాడు

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది

Scroll to Top