ఘనంగా పసుపు స్త్రీ శక్తి మహానాడు పండుగ.

Sakshitha news

ఘనంగా పసుపు స్త్రీ శక్తి మహానాడు పండుగ.

సాక్షిత ::నెల్లూరు జిల్లా కోవూరు లేకుంటపాడులో స్త్రీ శక్తి మహానాడు కార్యక్రమంలో కోవూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, మరియు పెన్నా డెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో లేగుంటపాడు ఇనమడుగు పడుగుపాడు కోవూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది తదుపరి మహిళా స్త్రీ శక్తి కార్యక్రమంలో భాగంగా వారిచేత కేక్ కట్ చేసి మహానాడు కార్యక్రమాలు లేకుండాపాడులో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాదిగా టిడిపి కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Scroll to Top