చిలకలూరిపేట పట్టణం సి ఆర్ కాలనీ వాస్తవ్యులు లింగాల శ్రీనివాసరావు నూతనంగా నిర్మించుకున్న గృహానికి గృహప్రవేశ వేడుక జరుగుచుండగా ఆ వేడుకలో పాల్గొని వారిని శుభాభినందనలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ , సోమేపల్లి వెంకట సుబ్బయ్య ….
ఈ కార్యక్రమంలో వారివెంట సాతులూరి కోటి , సయ్యద్ హిదాయితుల్లా ,ఇమ్మడి జానకిపతి , కీర్తి చెంచు, మద్దిరాల సుభాని , ఈశ్వర్ రెడ్డి , నరేంద్రరెడ్డి ,రావూరి దాసు, సుబ్రహ్మణ్యం , ప్రత్తిపాటి అనిల్ , ప్రత్తిపాటి విజయ్ ,మహబుల్లా , వేణు తదితరులున్నారు

