కుత్బుల్లాపూర్ నియోజకవర్గ 131 డివిజన్ అధ్యక్షులు ఎండి జాకీర్ పుట్టినరోజు సందర్బంగా బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదాపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
అనంతరం హన్మంతన్న శాల్వాతో సత్కరించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు , మహిళ నాయకురాలు మరియు తదితరులు పాల్గొన్నారు.

