గ్లామర్ స్టూడియో &యూనిసెక్స్ సెలూన్ షాప్‌ను ప్రారంభించిన కొలన్ హన్మంత్ రెడ్డి

Sakshitha news

గ్లామర్ స్టూడియో &యూనిసెక్స్ సెలూన్ షాప్‌ను ప్రారంభించిన కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి వాసులు నూతనంగా ఏర్పాటు చేసిన గ్లామర్ స్టూడియో &యూనిసెక్స్ సెలూన్ షాప్‌ను ముఖ్య అతిథిగా హాజరై కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో NMC సర్కిల్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి, సిద్దనోల సంజీవ రెడ్డి, మైసిగారి శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top