చెన్నూరు నియోజకవర్గం::
స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగంగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కోటపల్లి మండల కోటపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొట్టె నారాయణ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరిన బిఆర్ఎస్ *మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

