ఎల్కారం,రామన్నగూడెం, పిన్నాయి పాలెం గ్రామాలలో పోలింగ్ సరళిని పరిశీలించిన కొప్పుల వేణారెడ్డి

Sakshitha news

ఎల్కారం,రామన్నగూడెం, పిన్నాయి పాలెం గ్రామాలలో పోలింగ్ సరళిని పరిశీలించిన కొప్పుల వేణారెడ్డి

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సూర్యాపేట మండలంలోని ఎల్కారం, రామన్నగూడెం, పిన్నాయి పాలెం గ్రామాలలో పోలింగ్ బూత్ కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.

Scroll to Top