
తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ముఖ్య ప్రకటన..!
రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కు ఎలాంటి కొరత లేదు…
కావలసినంత స్టాక్ ఉంది…
భయాందోళనలతో బంకులవద్దకు పరిగెత్తడం చేయొద్దు…!
తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు..!
అవసరం లేకపోయినా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం స్టాక్ పెట్టుకోవాలని ఆలోచన చేయవద్దు..! ఇళ్లలో ఆయిల్ స్టాక్ పెట్టుకోవడం ప్రమాదకరం..!
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY