కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ డివిజన్ లో పాల్గొన్న బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి కొత్త సురేందర్ శ్రీమతి గుగులోతు స్వరూప ప్రచారంలో భాగంగా బ్రహ్మ నగర్, ఓంకార్ నగర్ , కార్మిక నగర్ లో ఇంటింటి ప్రచారం చేస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది .ఈ యొక్క కార్యక్రమంలో ములుగుజిల్లా దళిత మోర్చా వావిలాల జనార్ధన్ జిల్లా కౌన్సిల్ నెంబర్ గద్దల హరిబాబు మండల ప్రధాన కార్యదర్శి కర్నే సంపత్ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఎలకపల్లి శీను బూతు అధ్యక్షులు పడిదల సురేందర్ తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
