గుంటూరు నగర వాస్తవ్యులు అత్తోట జోసఫ్ కుమార్

Sakshitha news

గుంటూరు నగర వాస్తవ్యులు అత్తోట జోసఫ్ కుమార్ కుమార్తె వివాహం గుంటూరు నగరంలోని V కన్వెన్షన్ నందు జరుగుచుండగా ఆ వేడుకకు హాజరై నూతన వధూవరులు డాక్టర్ సుష్మ- సందీప్ లను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేసిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ,మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్

Scroll to Top