విప్లవ జ్యోతి అల్లూరి ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు జంగా తాతాజీ పుట్టినరోజు సందర్భంగా గండి మైసమ్మలో లో ఉన్న పల్లవి మానసిక ఆశ్రమం లో వికలాంగుల మద్య కేక్ కట్ చేసి వారికి అన్నదానం చేయడం జరిగింది అలాగే చింతల్ HMT లో ఉన్న నిర్మన్ మానసిక ఆశ్రమం లో వికలాంగుల మద్య కేక్ కట్ చేసి వారికి బ్రెడ్,పాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ చింతకింది నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆఫ్గాని నరసింహ, మోహన్, పి నాగరాజు ,రమేష్, నిఖీలేశ్వర్, సతీష్ ,శుభం తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
