మహిళల ఆర్థికాభివృద్ధికి వడ్డీ లేని రుణాలు.. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ నియెజకవర్గం :- మహిళల ఆర్థికాభివృద్ధికి వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందిస్తుంది అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, చిట్యాల మున్సిపాలిటి కి సంబంధించిన మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ చెక్కులను అందజేశారు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ :-
మహిళల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు, కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయడం ప్రభుత్వం లక్ష్యం అని తెలిపారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
