చిలకలూరిపేట రూరల్ పోలీసుల అదుపులో మదమంచి వెంకట అనుగ్న నాయుడు (వెంకటనాయుడు).
రవాణాశాఖ అధికారుల పేరుతో వసూళ్లకు పాల్పడిన వెంకటనాయుడు..
కంటైనర్‌ను హైవేపై ఆపి, ప్రమాదంలో ఐదుగురి మరణానికి కారణమైన వెంకటనాయుడు.
వెంకటనాయుడును చిలకలూరిపేట గ్రామీణ పీఎస్‌కు తరలింపు.
చిలకలూరిపేట పీఎస్‌కు వచ్చిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, పల్నాడు ఎస్పీ కృష్ణారావు.
వెంకటనాయుడు తండ్రి ఏఎసై మదమంచి శ్రీనివాసరరావు కావడంతో వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.
సదరు విషయాలపైన వున్న అనుమానాలు అన్నీంటికి పోలీస్ వారు త్వరలో తెరదిం చుతారు అని ప్రజలు ఆశిస్తున్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
