పల్నాడు జిల్లా
దొంగలను పట్టుకోమని ఉద్యోగాలు ఇస్తే, దొంగలతో కలిసి పోలీసులే దొంగలుగా మారిన వై నం
యాక్సిడెంట్ లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు పరామర్శించలేదు
రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు
పల్నాడు జిల్లాలో దొంగలు దొంగిలించిన కార్లు కొన్నవారు గుండెల్లో అలజడి
రాష్ట్ర ప్రభుత్వం పల్నాడు జిల్లాలో జరిగిన ఈ సంఘటనలపై సిబిఐ ఎంక్వయిరీ ద్వారా ఈ కేసును దర్యాప్తు చేయాలని కోరుకుంటున్న ప్రజలు
ఈ గ్యాంగ్ చేసిన అరాచకాలు ఒక్కొక్కటి బయటపడుతున్న వైనం
ఇప్పటికీ చిన్న చిన్న కానిస్టేబుళ్లను సైతమే బదిలీ చేస్తూ ఉన్నారు
యాక్సిడెంట్ జరిగినప్పుడు ఉన్న రెండో కారులో వ్యక్తులను ఇంతవరకు పట్టుకొని వైనం
కార్లు కొన్న రాజకీయ నాయకులను ఇంతవరకు ఎవరిని అరెస్టు కూడా చేయలేదు
అదే చిన్న చిన్న వ్యక్తులు ఏదైనా తప్పులు చేస్తే స్టేషన్లో కూర్చోబెట్టి కర్రలు బెల్టులు ఇరిగే వరకు కొడతారు
కార్లు కొన్న పెద్ద స్థాయి వ్యక్తులను సస్పెండ్ చేయరా??
నరసరావుపేట ASI శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు
ఈనెల 4న చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం జరిగి ఐదుగురు విద్యార్థులు అకాల మరణం
హైవేలపై కంటైనర్లు ఆపుతూచిక్కిన ASI కుమారుడు వెంకట నాయుడు గ్యాంగ్
కుమారుడు చోరీలపై తండ్రి శ్రీనివాసరావు పాత్రపై వెల్లువెత్తిన ఆరోపణలు
నాలుగు సింహాలు తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్న పోలీసులు
ఆనాడు బ్రిటిష్ వాళ్లు మనల్ని దోచుకుంటే ఈనాడు మనవాళ్లే మనల్ని దోచుకుంటున్న వైనం
ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి పల్నాడు జిల్లా పై దృష్టి పెట్టరా??
కలెక్టర్లతో జరిగిన మీటింగ్లో కృత్తికా శుక్లా గారు డ్వాక్రాలో జరిగిన అవినీతి గురించి చెప్పారు తప్పితే పల్నాడు జిల్లాలో ఇంత జరుగుతున్న విషయం ఎందుకు ప్రస్తావించలేదు?
సమస్యలపై స్పందించాల్సిన ప్రతిపక్షం నిద్రపోతూ ఉంది
విచారణ జరిపి ఏఎస్సై శ్రీనివాసరావుని సస్పెండ్ చేస్తూ ఐజి ఉత్తర్వులు జారీ.
కార్ల చోరీ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన చిలకలూరిపేట పోలీసులు
ఇదే కేసులో ఇప్పటికే సస్పెండ్ అయిన చిలకలూరిపేట ఎస్సై రహంతుల్లా
చిలకలూరిపేటలో పనిచేసే నలుగురు పోలీసులపై బదిలీ వేటు
మరికొందరు పోలీసులకు సైతం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
