తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి తో కలిసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఉషోదయ కాలనీలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన అమర వీరులను స్మరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమం కోసం మరింత కృషి చేయాలని సంకల్పించాము. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు .
బాదురుపల్లి మాజీ సర్పంచ్ ముసిగారి శ్రీనివాస్ శ్రీధరెడ్డి . భాస్కరరెడ్డి . నరసింహ గౌడ్. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్యామ్. ప్రకాష్ ముదిరాజ్. రామచందర్. నరసింహారెడ్డి. రాజారెడ్డి.నాగేంద్రబాబు. హరి నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
