నూతన సంవత్సరం సందర్బంగా GHMC మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసిన 124 అల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ . ఈ కార్యక్రమంలో సమ్మారెడ్డి, పోశెట్టిగౌడ్, వంశీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

