యడ్లపాడు గ్రామ మాజీ వైస్ ప్రెసిడెంట్ ముత్తవరపు సుబ్బారావు పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్, సోమేపల్లి వెంకట సుబ్బయ్య …
ఈ కార్యక్రమంలో వారి వెంట కల్లూరి హరిబాబు, కల్లూరి బుల్లియ్య తదితరులున్నారు.
