విజయదశమి శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Sakshitha news

విజయదశమి శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని ఆహ్వానించిన సూరారం శ్రీ కట్టమైసమ్మ, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం సభ్యులు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని తన నివాసం వద్ద సూరారం శ్రీ కట్టమైసమ్మ, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానం సభ్యులు మాజీ ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానించడం జరిగింది..

అనంతరం కూన శ్రీశైలం గౌడ్ ఆహ్వానాన్ని స్వీకరించి సానుకూలంగా స్పందించారు… ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శశాంక్ , ఈవో కృష్ణమాచార్యులు, మాజీ కౌన్సిలర్ జయరాం, ఆరిఫ్, కే శంకర్, గంగారం, శ్రీనివాస్, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు

Scroll to Top