మానం వెంకటేశ్వర్లును పరామర్శించిన మాజీ మంత్రి పుల్లారావు”
సాక్షిత : మాజీ GDCC బ్యాంకు చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మానం వెంకటేశ్వర్లు అనారోగ్య నిమిత్తం చిలకలూరిపేట పట్టణం, పండరిపురం 5వ లైన్ లోని వారి నివాసానికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకొని వారి కుటుంబసభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా , నెల్లూరి సదాశివరావు , మురకొండ మల్లిబాబు , కందుల రమణ, పాములపాటి శివ కుమారి , పిల్లి కోటేశ్వరరావు , ఆరెకట్ల కోటేశ్వరరావు , ఆడుసుమల్లి మోహన్ , మరియు తదితరులు పాల్గొన్నారు…

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
