తిరుమల కాలనీలో బాకీ కార్డులను పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్ కంచ రవి
*సాక్షిత వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో అలవి కాని అమలు కాని హామీలను ప్రకటిస్తూ గ్యారెంటీ కార్డులను పంపిణీ చేయడం జరిగిందని నేడు బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ కేటీఆర్ హరీష్ రావుల ఆధ్వర్యంలో (ప్రభుత్వ) కాంగ్రెస్ బాకీ కార్డులను విడుదల చేసిందని అందులో భాగంగా మాజీ మంత్రినిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఏడో వార్డులో ఆ వార్డు మాజీ కౌన్సిలర్ కంచరవి ఆధ్వర్యంలో కార్యకర్తల తో కలిసి ఇంటింటికి తిరిగి బాకీ కార్డులను వార్డు ప్రజలకు పంపిణీ చేస్తూ బాకీ కార్డు ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి ఎంత బాకీ ఉన్నాదో ప్రజలకు వివరించారు
మాజీ కౌన్సిలర్ రవి ఇవెంట బలమోని రమేష్ అంజి నాయక్ శివ తదితరులు ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
