ఉప ఎన్నిక వచ్చినా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో గెలిచేది నేనే

Sakshitha news

ఉప ఎన్నిక వచ్చినా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో గెలిచేది నేనే

నేను రాజీనామా చేస్తా అని ఎక్కడా చెప్పలేదు కదా

స్పీకర్ నిర్ణయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి నా నిర్ణయం ఉంటుంది – కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి