ఆడుకుంటూ కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందిన బాలుడు
మైలార్‌దేవ్ పల్లి – బాబుల్ రెడ్డి నగర్‌లో ఆడుకుంటూ స్రృహ తప్పి పడిపోయిన అభయ్ అనే బాలుడు
స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలుడు గుండెపోటుతో మృతి చెందినట్లు వెల్లడించిన డాక్టర్లు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
