విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
సాక్షిత : మంత్రి లోకేష్ కు ఘనస్వాగతం పలికిన కూటమి ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు
విశాఖ విమానాశ్రయం నుంచి నోవాటెల్ హోటల్ కు చేరుకోనున్న మంత్రి నారా లోకేష్
నోవాటెల్ లో హోటల్ లో సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి రెన్యూ పవర్ సంస్థతో ఎంవోయూ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి
విశాఖ ఐటీ హిల్స్ లో పలు ఐటీ కంపెనీలతో పాటు రహేజా ఐటీ స్పేస్, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేష్.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
