డీఎస్పీ వివేకానంద బదిలీ: డీజీ కార్యాలయం ఉత్తర్వులు జారీ
శ్రీకాకుళం డీఎస్పీగా పనిచేస్తున్న సీహెచ్ వివేకానందను విశాఖపట్నం హార్బర్ ఏసీపీగా బదిలీ చేశారు.
ఈ బదిలీ ఉత్తర్వులను డీజీ కార్యాలయం బుధవారం జారీ చేసింది.
ఆయన స్థానంలో ఎవరిని నియమిస్తారో ఇంకా తెలియాల్సి ఉంది.

