పలువురు పెద్దలకు నివాళి అర్పించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు .
నందిగామ పట్టణం 12 వార్డు పార్టీ నాయకులు యరబర్ల సుబ్బారావు దశదినకర్మ కార్యక్రమం లో మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పాల్గోని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
నందిగామ పట్టణం రైతు పేట లో మేదరమెట్ల రాజేంద్ర ప్రసాద్ కుమార్తె దశదినకర్మ కార్యక్రమం లో పాల్గోని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
చందర్లపాడు మండలం గుత్తావారిపాలెం గ్రామం లో పార్టీ నాయకులు ద్రోణదుల కోటేశ్వరరావు తండ్రి కృష్ణ మూర్తి దశదినకర్మ కార్యక్రమం లో మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పార్టీ నాయకులతో కలసి పాల్గోని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
