ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల :
పెళ్లి కుమార్తె ను ఆశీర్వాదించిన డాక్టర్ మొండితోక జగన్మోహనరావు .
కంచికచర్ల మండలం వేములపల్లి గ్రామం లో పార్టీ నాయకులు ఊయ్యురు చినవెంకటరెడ్డి కుమార్తె వివాహనికి ముందు వారి నివాసం లో పెళ్ళికుమార్తె ను మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పార్టీ నాయకులతో కలసి అక్షింతలు వేసి ఆశీర్వదించి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు.

