హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారి అభివృద్ధి

Sakshitha news

చేవెళ్ల నియోజకవర్గం:-

చేవెళ్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారి అభివృద్ధి పనుల పై మీడియా సమావేశం నిర్వహించిన డిసీసీబీ ప్రెసిడెంట్, పరిగి ఎమ్మెల్యే “టి.రామ్మోహన్ రెడ్డి” , తాండూర్ ఎమ్మెల్యే “బుయ్యని మనోహర్ రెడ్డి” , చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” మరియు కొడంగల్ ఇంచార్జ్ “ఎనుముల తిరుపతి రెడ్డి

Scroll to Top