ప్రస్తుతం గ్యాస్ కొరత సమస్యతో చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు

Sakshitha news

ప్రస్తుతం గ్యాస్ కొరత సమస్యతో సామాన్య ప్రజలు, హష్టలు, టిఫిన్ సెంటర్లు, హోటలు మరియు చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యపై రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ కాలక్షేపం చేయడం వల్ల ప్రజలు మరింత కష్టాలు పడుతున్నారు.

ప్రభుత్వాలు వెంటనే స్పందించి గ్యాస్ కొరత సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎల్‌బీ నగర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించబడది.

ఈ నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరైయరు.

గంగనబోయిన పవన్ యాదవ్
బీఆర్ఎస్ పార్టీ
ఎల్‌బీ నగర్ నియోజకవర్గం

Scroll to Top