ఎచ్చెర్ల మండలం
వైస్సార్సీపీ పంచాయతీ కార్యకర్తల సమన్వయ సమావేశం కార్యక్రమం లొ పాల్గొన్న ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే& వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ గొర్లె కిరణ్ కుమార్
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం Ssr పురం పంచాయతీ లొ వైఎస్ఆర్సిపి పంచాయతీ కార్యకర్తల సమన్వయ సమావేశంలొ ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ల ప్రయివేట్ పరం చేయడం పై, ప్రజా వ్యతిరేకత పై కోటి సంతకాలు సేకరించి గవర్నర్ కి ప్రజా అభిప్రాయం తెలియజేయడం వైసీపీ నాయకులు బాధ్యత గా తీసుకోవాలని అన్నారు ప్రతీ పంచాయతీ లో వైసీపీ గ్రామ స్థాయి ప్రధాన కమిటీ , అనుబంధ విభాగాలు గా యువజన, మహిళా, రైతు, Sc, సోషల్ మీడియా, విద్యార్థి కమిటీ లు వేసి వాటిని గ్రామ స్థాయి ప్రధాన కమిటీ తో సమన్వయం చేసుకోవాలని సూచించారు, గ్రామ,మండల, నియోజకవర్గ స్థాయి కమిటీ ల సభ్యులు వైసీపీ పార్టీ కార్యక్రమలకు తప్పనిసరిగా హాజరై ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదిక గా ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని అన్నారు, వైసీపీ కార్యకర్తలకు, అనుబంధ విభాగ సభ్యులకు అధికార పార్టీ వారి నుంచి అన్యాయానికి గాని, ఎటువంటి ఇబ్బందులకి గురైన కూడా అందరూ కూడా ఈ యొక్క డిజిటల్ క్యూఆర్ కోడ్ ద్వారా వీటి సేవలను వినియోగించుకోవాలని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమం లో జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సనపల నారాయణ రావు, రాష్ట్ర బూత్ కమిటీల కార్యదర్శి జరుగుళ్ల శంకర్, మండల వైసీపీ అధ్యక్షులు బోర సాయిరాం రెడ్డి, స్థానిక సర్పంచ్ స్రవంతి రెడ్డి, ఎంపీటీసీ బోర గోవింద రెడ్డి వైస్ ఎంపీపీ బెండు రామారావు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు ముద్దాడ శంకర్,వైసీపీ ఉపాధ్యక్షులు కోటిపాత్రుని హరికృష్ణ, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బోర గోవిందరెడ్డి, నియోజకవర్గ వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షులు, కోటిపాత్రుని శివ, సోషల్ మీడియా అధ్యక్షులు రవికుమార్ గవిరెడ్డి,మండల యూత్ ప్రేసిడెంట్ పంచిరెడ్డి రాంబాబు, మండల వైసీపీ జనరల్ సెక్రటరీ లు దుంప ఈశ్వర్ రెడ్డి,వరప్రసాద్ కోన, సోషల్ మీడియా కన్వీనర్ నక్క ఉమా మహేష్,సర్పంచ్ లు కారి తాత రావు, బోర గన్నయ్య రెడ్డి, వైసీపీ మండల కమిటీ నాయకులు ఇప్పిలి నరసింహ మూర్తి, గొలివి రామకృష్ణ, sc సెల్ నాయకులు లింగాల లక్ష్మణ్, బలగ గణపతి, రామాంజనేయులు స్థానిక సర్పంచ్ దుంప చిన్నరెడ్డి, వైస్ సర్పంచ్ తిరుమరెడ్డి సత్యనారాయణ, వైసీపీ నాయకులు అలుపన ఆసిరినాయుడు, అలుపన సింహాచలం,కొణతల గౌతమ్ రెడ్డి, గవిరెడ్డి అప్పలరాజు, వేలాల కృష్ణ,గుండు వెంకటసురి, దుంపల వెంకటరమణ, మొదలవలస వెంకటరమణ, అలుపన సత్యనారాయణ, బొడ్డేపల్లి రమణ, గాలి అప్పలరెడ్డి, గాలి ఆసిరి నాయుడు, కొత్త అప్పన్న దుంప తోటరెడ్డి, దుంప కోటిరెడ్డి, దుంప లక్ష్మణ్ రెడ్డి మండల వైసీపీ అనుబంధ విభాగాల నాయకులు, మహిళా కమిటీ సభ్యులు, రైతు విభాగం నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలు, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పాల్గొనడం జరిగింది .
