ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ |

Sakshitha news

ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ||

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేట్ యూత్ కాంగ్రెస్ నాయకులు హరివర్ధన్ స్వామి మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకట్ రెడ్డి స్వామి అయ్యప్ప స్వామి దీక్ష 41 రోజులు పూర్తి చేసుకొని శబరిమాల సన్నిధానానికి వెళ్తున్నా సందర్బంగా నిర్వహించిన ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నా *నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి *. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి (గోపాల్) పద్మ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శామీర్ పెట్ ప్రకాష్ రావు , గురువా రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top