చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయం

Sakshitha news

చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న షైక్ ఖాసీం బుడే మాస్టారుకు ఘన సన్మానం చేయడం జరిగింది
చిలకలూరిపేటకు చెందినటువంటి ప్రముఖ వ్యాయామ ఉపాధ్యాయులు షైక్ ఖాసీం బుడే
గతంలో నియోజకవర్గానికి చెందినటువంటి ఎన్నో ప్రభుత్వ పాఠశాలల లో వ్యాయామ ఉపాధ్యాయులకు పనిచేసి ప్రస్తుతం శారద ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న షైక్ ఖాసీం బుడే
ఈయనకు టీచర్స్ డే సందర్భంగా మన పల్నాడు జిల్లా కలెక్టర్ డీఈవో, ఎస్పీల ఆధ్వర్యంలో ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా అవార్డును ఇచ్చి సత్కరించారు
ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయ అవార్డు వచ్చినందుకు భారతీయ జనతా పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ కార్యాలయంలో షైక్ ఖాసీం బుడే మాస్టర్ ని ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ సన్మాన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ కార్యదర్శి సింగిరేసు పోలయ్య పల్నాడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కార్యదర్శి గట్ట హేమ కుమార్ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫులుగుజ్జు మహేష్ బిజెపి నాయకులు మాచార్ల శ్రీనివాసరావు బండారు నాగరాజు ఉప్పల భాస్కరరావు బందెల శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.