చిలకలూరిపేట మండలం కమ్మవారిపాలెం గ్రామ వాస్తవ్యులు కిలారు రవి గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గత రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకొని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి,తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ , సోమేపల్లి వెంకటసుబ్బయ్య …
ఈ కార్యక్రమంలో వారి వెంట
చాపలమడుగు గోవర్ధన్ , కిలారు రవీంద్ర , చాపల మడుగు శివరామకృష్ణయ్య , మాలెంపాటి శ్యామ్ , కిలారి సురేంద్ర , పరుచూరి మురళి , చాపలమడుగు రామకృష్ణ , చాపలమడుగు వెంకటేష్ , నిడమానూరి హనుమంతరావు తదితరులు ఉన్నారు

