తమ పుట్టినరోజు సందర్బంగా బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్

Sakshitha news

తమ పుట్టినరోజు సందర్బంగా బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు…

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే గారి నివాస కార్యాలయం వద్ద దుండిగల్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ ఎలుగారి సత్యనారాయణ, అలాగే జగద్గిరిగుట్ట డివిజన్ కు చెందిన నాయకులు నాగరాజు, స్టార్లిన్ లు వారి, వారి పుట్టినరోజు సందర్బంగా బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ని కలిసిన మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారినిపుట్టినరోజు సందర్భంగా శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పద్మారావు, మాజీ సర్పంచ్ కొమురయ్య యాదవ్, జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, సీనియర్ నాయకులు శశిధర్, రామకృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top