శ్రీశైలం ముఖద్వారం వద్ద ఎలుగుబంటి హల్చల్
శ్రీశైలం నుండి దోర్నాల రహదారి వెళ్తున్న భక్తులకు రోడ్డుపై కనబడిన ఎలుగుబంటి
బస్సులో వెళ్తున్న ప్రయాణికులకు కనిపించిన ఎలుగుబంటి బస్సులో ఉన్న ప్రయాణికులు వీడియోలు తీయడంతో సోషల్ మీడియాలో వైరల్
భక్తులు అప్రమత్తంగా ఉండాలని దేవస్థానం,అటవీశాఖ అధికారులు కోరారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
